Tag: #NithinMovies

Nithin Alias Rukmini: రూ.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.. భారీ టార్గెట్‌ను అందుకుంటాడా నితిన్?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయనకు ఒక బలమైన బాక్సాఫీస్ హిట్ అవసరం. ఈ నేపథ్యంలో…