Tag: #OctoberReleases

అక్టోబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్.. వెంకటేష్, రజనీకాంత్, చిరంజీవి మధ్య మహా పోటీ!

టాలీవుడ్‌లో ఈ ఏడాది అక్టోబర్ నెల సినీ అభిమానులకు పండుగలా మారబోతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ముగ్గురు స్టార్ హీరోల మోస్ట్ అవైటెడ్ చిత్రాలు ఒకే నెలలో…