Tag: #Palnadu #USTechie #IndianDiaspora #BreakingNews

అమెరికాలో పల్నాడు టెకీ మృతి.. గృహప్రవేశం చేసుకుని తల్లిదండ్రులతో గడిపిన వెంటనే విషాదం

చదువు కోసం పల్నాడు ప్రాంతం నుంచి అమెరికాకు వెళ్లిన యువకుడు అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. బాగా స్థిరపడటంతో పెళ్లి కూడా చేసుకున్నాడు. రెండేళ్ల కొడుకు…