Tag: Panchayat Elections

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి స్థానంలో పోటీ చేయాలి.. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సజ్జల కీలక ఆదేశాలు

ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బరిలో ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

చిలకలూరిపేటలో పంచాయతీ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ వ్యూహరచన.. మూడు మండలాలపై విడదల రజిని ప్రత్యేక దృష్టి-

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేటలో విడదల రజిని వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశమయ్యారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.