Tag: #PawanKalyan #AndhraPaperMill #AndhraPapers #Godavari #Pollution #EnvironmentalPollution

ఆంధ్రా పేపర్ మిల్లుపై పవన్ కళ్యాణ్ ఫైర్.. గోదావరిని సగం కాలుష్యం చేసేది మీరేనంటూ ఆగ్రహం

రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్స్‌ లిమిటెడ్‌ నుంచి భారీగా కాలుష్యం విడుదల అవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న…