ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసేందుకు టైమ్ ఫిక్స్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక అప్‌డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నట్టు ప్రకటించారు. అంతకంటే ముందే. పోలవరం ఎడమ…
