Tag: #PoliticalNews #APNews #TeluguNews #Jagan2Point0

పులివెందులలో కొడితే.. రాష్ట్రమంతా మోగాలి సౌండ్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

పులివెందుల: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి…