4K Smart Projector: ఇంట్లోనే 300 ఇంచుల 4K థియేటర్.. కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్! ధర ఎంతంటే?
XElectron CineLux 4K ప్రొజెక్టర్ A55 క్వాడ్-కోర్ 64-బిట్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. దీనికి 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇందులో ఆటోఫోకస్, ఆటో-టిల్ట్ కరెక్షన్,…
