Tag: #RailwayDevelopment #RailwayStationModernization #PlatformExpansion

విశాఖ రైల్వే స్టేషన్‌కు కొత్త లుక్… 8 నుంచి 14కు పెరగనున్న ప్లాట్‌ఫారాలు, 2000 బైక్‌ల పార్కింగ్…

విశాఖపట్నం రైల్వే స్టేషన్ త్వరలోనే సరికొత్త రూపాన్ని సంతరించుకోనుంది. నగర స్థాయికి అనుగుణంగా స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ పనులను వేగవంతం చేసింది.…