రాష్ట్రంలో వీబీ జీ రాంజీ అమలు చేస్తూనే.. ఆ నిబంధనలపై సుప్రీం కోర్టుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కారు
కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వేదికగా న్యాయపోరాటానికి సిద్ధమవుతూనే.. కూలీల ప్రయోజనాల దృష్ట్యా కొత్త ‘వీబీజీ రామ్ జీ’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని…
