రాయలసీమకు రెండేళ్లలో రూ.8వేల కోట్లు.. రోడ్లు, తాగునీటితో పాటుగా రైతులకు అండ
రాయలసీమ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్‌తో ముందుకు సాగుతున్నారని డిప్యూటీ సీఎంవో తెలిపింది. గత రెండేళ్లలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం,…
