విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 6 నుంచి 19 వరకు స్కూళ్లకు సెలవులిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం!
సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం ఇటీవల దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కొత్త పుస్తకాలు, బ్యాగులు, యూనీఫాంలతో విద్యార్ధులు ఎంతో హుషారుగా బడులకు వెళ్తున్నారు.…
