Tag: Shatrucharla Vijayarama Raju

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విషాదం.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నాయకుడు, టీడీపీ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. నవంబర్ 13న చినమేరంగిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.