బంగ్లాదేశ్ తిరిగి వెళ్లనున్న షేక్ హసీనా.. డిసెంబర్ 16న స్వదేశానికి..! ఆ రోజే ఎందుకంటే..?
గత రెండేళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 16న ఢాకాకు వెళ్లాలని యోచిస్తున్నట్లు…




