Tag: #SocialReformers

ఫూలే దంపతుల జీవిత పోరాటం.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’!

భారతదేశ సామాజిక సంస్కరణల చరిత్రలో జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల పేర్లు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. కులవివక్ష, అంటరానితనం, మహిళలపై వివక్ష వంటి సామాజిక దురాచారాలకు…