Sreeleela: రెండేళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం చెప్పిన శ్రీలీల.. ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్‌తో బిజీ!
టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక శ్రీలీల. తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ…
