Tag: #SumaInterview

‘నా పెళ్లి చేసింది.. నాకు తెలుగు నేర్పింది ఆయనే’ – సుమ జీవితంలో ఆ వ్యక్తి పాత్ర ఎంత ప్రత్యేకమో తెలుసా?

తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పేరు సుమ కనకాల. చలాకీ మాటలు, అద్భుతమైన టైమింగ్, సమయస్ఫూర్తితో ప్రేక్షకులను కట్టిపడేయడంలో ఆమెకు ప్రత్యేకమైన స్థానం…