Tag: #Telangana #Hyderabad #ChildSafety #MissingChild

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిడ్నాప్ కేసు: పొరపాటున డాడీ అని పిలిచినందుకు.. ఐదేళ్ల బాలుడిని 12 రోజులు దాచిపెట్టిన నిందితుడు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జూన్ 20వ తేదీన అదృశ్యమైన ఐదేళ్ల నిఖిల్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై తప్పిపోయి ఏడుస్తూ.. తనను పొరపాటున ‘డాడీ’ అని…