తుక్కుగూడలో ఐటీ, పరిశ్రమల హబ్.. ఫ్యూచర్‌సిటీకి ఫ్యాబ్‌సిటీ అనుసంధానం.. 20 వేల మందికి ఉద్యోగాలు
భారత్ ఫ్యూచర్‌సిటీకి అనుసంధానంగా తుక్కుగూడలోని ఫ్యాబ్సిటీని ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. సెజ్ హోదా నుంచి డీ-నోటిఫై అయిన…





