Tag: #TirumalaUpdates #TirupatiNews #TTDUpdates #TempleScam #ScamExposed #FraudInvestigation #BehindTheScenes #TruthRevealed

తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్.. అసలు ఎలా బయటపడిందంటే..?

ఆ పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహా పుణ్యమని భావిస్తారు.. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు.. జీవితంలో ఒక్కసారైనా దానిని కప్పుకోవాలని తహతహలాడతారు. అంతటి పవిత్రత…