Tag: #Tirupati #AndhraPradesh #APPolitics

తిరుపతి నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంఛార్జ్.. కార్యకర్త స్థాయి నుంచి కీలక పదవి, ఎవరీ జేబీ శ్రీనివాస్?

తెలుగు దేశం పార్టీ అధిష్టానం తిరుపతి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను ప్రకటించింది. చంద్రబాబు ఆదేశాలతో తిరుపతి ఇంఛార్జ్‌గా జేబీ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జేబీ…