Tag: #TVK #TVKAlliance #CMVijay

సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి పేరు ఖరారు.. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్‌యూతో కలిసి సెక్యులర్ ఫ్రంట్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం విజయ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా టీవీకే నేతృత్వంలోని ఈ కూటమికి అధికారికంగా పేరు ఖరారైంది. ‘లౌకిక సామాజిక న్యాయ…