ప్రాజెక్టులకు వేగంగా భూసేకరణ.. త్వరలో కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం.. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు..!
భారీ ప్రాజెక్టులకు భూసేకరణ చిక్కులను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కాంప్రహెన్సివ్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లానింగ్ బిల్లు-2026 ముసాయిదాను సిద్ధం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు…
