Vishwambhara Movie: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్.. విడుదలకు లైన్ క్లియర్.. ఇక అదొక్కటే బ్యాలెన్స్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.…
