Tag: #Vijay #OlympicCity #Formula1

చెన్నైలో ఒలింపిక్ సిటీ, ఫార్ములా 1 రేసింగ్ హబ్: తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన ప్రకటన

తమిళనాడును అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో కీలక ప్రకటనలు చేశారు. రాజధాని చెన్నైలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో ‘తమిళనాడు ఒలింపిక్ సిటీ’ని…