విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. 14 కి.మీ. ఎలివేటెడ్ ఫ్లై ఓవర్, ఈ మార్గంలోనే..
విజయవాడలోని కనకదుర్గ వారధి నుంచి గంగూరు క్రాస్ వరకు 14 కి.మీ. ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవే మార్గంలో దీన్ని ఏర్పాటు…
