Tag: Village Development

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు నజరానా.. ప్రోత్సాహకాలు పెంచిన చంద్రబాబు ప్రభుత్వం-

ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం అందించేందుకు ప్రభుత్వం…