Tag: Visakhapatnam

మోదీ, నేను మహిళల పక్షమే.. మహిళలకు 60 శాతానికి పైగా కార్పొరేషన్ పదవులు ఇచ్చాం: సీఎం చంద్రబాబు-

మహిళా సాధికారతపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు 60 శాతానికి పైగా అవకాశాలు, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక టెక్ పార్క్…

విశాఖలో పవన్ కల్యాణ్‌తో నారా లోకేశ్ భేటీ.. పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ-

విశాఖ CII సమ్మిట్ సందర్భంగా పవన్ కల్యాణ్‌, నారా లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి ప్రయత్నాలపై చర్చించారు.

ప్రతి 20–25 ఏళ్లకోసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరం.. SIRపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చంద్రబాబు స్పందించారు. ప్రతి 20–25 ఏళ్లకు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విశాఖ CII సదస్సులో పేర్కొన్నారు.

చంద్రబాబు అభివృద్ధి ప్రచారంపై జగన్ కొత్త ప్రశ్నలు.. విద్యుత్ వినియోగం, పన్నుల ఆదాయం, నిరుద్యోగంపై గణాంకాలతో విమర్శలు-

విశాఖ సీఐఐ సదస్సు వేళ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. విద్యుత్ విక్రయాలు, రాష్ట్ర పన్నుల ఆదాయం, నిరుద్యోగ గణాంకాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై…

పెట్టుబడులకు రాజకీయ మార్పుల ప్రభావం ఉండకూడదు.. ఏపీలో ప్రత్యేక చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం

ప్రభుత్వాలు మారినా పెట్టుబడులకు ఇచ్చిన హామీలు కొనసాగించేలా ఏపీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెల అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది.

విశాఖ CII Summitలో ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీకి ప్రాధాన్యం.. అంతరిక్ష రంగంలో ఏపీకి కొత్త అవకాశాలు

విశాఖ CII Partnership Summitలో ఏరోస్పేస్ తయారీ, అంతరిక్ష సాంకేతికతకు ప్రాధాన్యం లభిస్తోంది. భారతీయ స్పేస్ స్టార్టప్‌లతో పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగ అవకాశాలపై చర్చలు జరగనున్నాయి.

అంతర్జాతీయ పెట్టుబడులకు విశాఖ వేదిక.. జపాన్, యూఏఈతో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామ్యాలపై చర్చలు

విశాఖలో జరుగుతున్న CII Partnership Summitలో జపాన్, యూఏఈతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అంతర్జాతీయ వాణిజ్యం, పరిశ్రమలు, సాంకేతిక భాగస్వామ్యాలపై చర్చలు జరుగుతున్నాయి.

విశాఖలో CII Partnership Summit ప్రారంభం.. 58 దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ వేదిక

విశాఖలో 31వ CII International Partnership Summit 2026 ప్రారంభమైంది. 58 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు, 2.46…

ఏపీకి కియా భారీ గుడ్‌న్యూస్.. మరో ప్లాంట్ కోసం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 12 వేల ఉద్యోగాల అంచనా

విశాఖ CII Partnership Summit సందర్భంగా కియా ఇండియా CEO గ్వాంగు లీ ఆంధ్రప్రదేశ్‌లో మరో తయారీ ప్లాంట్ కోసం సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి…

రూ.17.2 లక్షల కోట్ల పెట్టుబడులు.. 526 ప్రాజెక్టులకు ఏపీ గ్రీన్ సిగ్నల్- ఉద్యోగాల కల నిజమవుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో 2024 జూన్ నుంచి వచ్చిన 714 పెట్టుబడి ప్రతిపాదనల్లో 526 ప్రాజెక్టులు కన్వర్షన్ దశకు చేరాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటి విలువ రూ.17.2 లక్షల కోట్లు…