ఏపీలో 659 మండల పరిషత్‌లకు అధ్యక్షుల ఎన్నికలు.. నవంబర్ 19న కీలక పోరు, 20న జెడ్పీ చైర్మన్ల ఎంపిక
ఆంధ్రప్రదేశ్‌లో 659 మండల పరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌లకు పరోక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19న MPP అధ్యక్షులు, నవంబర్ 20న ZPP చైర్మన్లను ఎన్నుకోనున్నారు.
