ఆషాఢంలోనూ తగ్గని బంగారం.. ఒక్కరోజే రూ.2,290 జంప్

Date:

ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ బంగారం, వెండి ధరలు తగ్గలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,46,510కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,34,300 వద్ద ట్రేడవుతోంది.

అలాగే కిలో వెండి ధర రూ.5,000 పెరిగి హైదరాబాద్‌లో రూ.2,45,000కు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,40,000గా నమోదైంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...