Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్.. మూడ్రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు వెనుతిరగడంతో కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు లేవు. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపికబురు అందించింది. రాబోయే…
