Month: October 2026

బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయో చూశారా?

బంగారం ధరలు స్థిరం స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి.. భారత్‌లో ఈ వారం బంగారం ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. రూ.1.5 లక్షల దిగువన స్వల్ప హెచ్చుతగ్గులతో…

‘మేజర్ అయిన కుమార్తెను తమతోనే ఉండాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరు’: అలహాబాద్ హైకోర్టు

అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయోజనురాలైన కుమార్తెను ఆమె ఇష్టానికి విరుద్ధంగా తమ వద్దే ఉండాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి…

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు జీవో జారీ చేసిన ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం, గుంటూరు నగరాలకు ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ…

అల్లు అర్జున్–బోయపాటి కాంబోకు బ్రేక్.. ‘అఖండ 3’పై బోయపాటి ఫోకస్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’లో నటిస్తున్న…

తెలంగాణలో బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. మీ ఓటు సురక్షితమేనా? ఇలా చెక్ చేసుకోండి..!

తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ నేపథ్యంలో ఫారం-7 అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల పేర్లను తొలగించేందుకు నకిలీ ఫారం-7 దరఖాస్తులను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో అధికారులు…

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్..

ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచితే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వివిధ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై…

నీరు తక్కువగా తాగుతున్నారా? గుండెపై ప్రభావం.. డీహైడ్రేషన్‌ ఈ లక్షణాలతో గుర్తించండి!

శరీరానికి ప్రొటీన్లు, ఫైబర్ ఎంత అవసరమో.. నీరు కూడా అంతే కీలకం. సాధారణంగా రోజుకు సుమారు 2.7 నుంచి 3 లీటర్ల వరకు నీరు తీసుకోవాలని ఆరోగ్య…

విశ్వంభర రిలీజ్ డేట్‌పై కొత్త టాక్.. మహాశివరాత్రికి మెగాస్టార్ వస్తారా?

మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న భారీ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ‘విశ్వంభర’పై మెగా అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. ‘బింబిసార’తో దర్శకుడిగా తన సత్తా చాటిన వశిష్ట…

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ఏఈ, లైన్‌మెన్ పోస్టులపై మంత్రి కీలక ప్రకటన

విశాఖపట్నం, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో త్వరలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 629 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులతో పాటు…

బీసీ 34 శాతం రిజర్వేషన్లపై జగన్‌కు బుద్దా వెంకన్న హెచ్చరిక!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీసీలకు…