Month: November 2026

ధంతేరస్‌ స్పెషల్‌.. బంగారం, వెండి కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

D News: Nov 3: ధంతేరస్‌ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి! దీపావళికి ముందు వచ్చే ధంతేరస్‌ రోజున బంగారం,…

యాజమాన్య కోటా ఫీజు చెల్లిస్తేనే ప్రవేశం

D Educt: Nov 3: బీఈడీ కన్వీనర్‌ కోటా సీట్లపై కళాశాలల ఇష్టారాజ్యం.. యాజమాన్య కోటా ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి! రాష్ట్రంలోని కొన్ని బీఈడీ కళాశాలలు కన్వీనర్‌…

Solar Powered Village: సరికొత్త రికార్డు.. కరెంట్ బిల్లులు జీరో.. దేశంలోనే తొలి 100% సోలార్ గ్రామం..!

Solar Powered Village: గ్రామస్తులు తమ అవసరాల కోసం మిగిలిన అదనపు విద్యుత్తును విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌కు సరఫరా చేయడం ద్వారా ఆదాయాన్నిచ్చే శక్తి ఉత్పత్తిదారులుగా మారారు.…

దిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో 641 ఉద్యోగాలకు రేపు ఒక్క రోజే చాన్స్‌!

D News: Nov 3: DSSSBలో 641 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నవంబర్ 4 చివరి తేదీ! దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) వివిధ శాఖల్లో…

Cyclone Murasu: మురసు తుఫాన్ అలర్ట్.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్‌.. ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక..

మురసు తుఫాన్ ప్రభావం ఏపీకి ఎక్కువ పడుతోంది. అర్నబ్ తుపాన్ బీభత్సం మరువకముందే ఇప్పుడు మురసు తుఫాన్ భయపెడుతోంది. ఈ తుఫాన్ ఇప్పటికే తీరం దాటడంతో ఏపీలో…

క్షయవ్యాధి (టీబీ), ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలక పాత్ర పోషించనుందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, వేగంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ఎక్కువ మందికి స్క్రీనింగ్ అందించడంలో ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఇటీవల జైపూర్‌లో జరిగిన 28వ జాతీయ ఛాతీ వైద్యుల వార్షిక సదస్సులో ఈ అంశంపై చర్చించారు. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన 2,000 మందికి పైగా వైద్యులు, పరిశోధకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎక్స్‌రేల ద్వారా టీబీ గుర్తింపు ఛాతీ ఎక్స్‌రేలు, సీటీ స్కాన్లను విశ్లేషించి అనుమానాస్పద లక్షణాలను గుర్తించడంలో ఏఐ ఆధారిత పరికరాలు సహాయపడతాయని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా రేడియాలజిస్టుల కొరత ఉన్న మారుమూల ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని వల్లభాయ్ పటేల్ ఛాతీ వైద్య సంస్థ సంచాలకుడు డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఏఐ సాయంతో ఎక్స్‌రేలను విశ్లేషించడం వల్ల టీబీ గుర్తింపు కార్యక్రమాల పరిధి, సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణలోనూ.. ఊపిరితిత్తుల క్యాన్సర్ గుర్తింపులోనూ ఏఐ కీలకంగా మారుతోందని నిపుణులు పేర్కొన్నారు. సీటీ స్కాన్లను పరిశీలించి ఊపిరితిత్తుల్లోని అనుమానాస్పద గడ్డలను గుర్తించేందుకు ఈ సాంకేతికత వైద్యులకు తోడ్పడుతుందని వివరించారు. తద్వారా అవసరమైన తదుపరి పరీక్షలను త్వరగా నిర్వహించి, వ్యాధి నిర్ధారణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చన్నారు. అయితే ఏఐ వైద్యులకు సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుందని, తుది నిర్ధారణకు వైద్యుల పరిశీలన తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల‌ను ఏఐ ముందుగానే గుర్తించ‌గ‌ల‌దు.. వెల్ల‌డించిన నిపుణులు..

క్షయవ్యాధి (టీబీ), ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలక పాత్ర పోషించనుందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, వేగంగా…

జగన్ అడ్డా కడపలో టీడీపీ హవా నాలుగు మున్సిపాలిటీలు కైవసం!

జగన్ అడ్డా కడపలో టీడీపీ హవా నాలుగు మున్సిపాలిటీలు కైవసం!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత జిల్లాగా పేరున్న కడపలో…

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కౌంటింగ్.. పార్టీల వారీగా ఫలితాలు

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కౌంటింగ్.. పార్టీల వారీగా ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కూటమి పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 25కుపైగా మున్సిపాలిటీలు,…

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

D Educt: Nov 3: ఏపీఓఎస్‌ఎస్‌ ప్రవేశాల గడువు పొడిగింపు.. నవంబర్ 15 వరకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం! ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ఆధ్వర్యంలో…