Month: November 2026

దర్జాగా భూ కబ్జా!

దర్జాగా భూ కబ్జా!

అనకాపల్లి మండలం పిసినికాడ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ భూమిని…

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

శ్రీ సత్యసాయి బ్యూరో, : గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్…

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వర్ష సూచన.. రాష్ట్రంలో కొత్తగా వర్షాలు కురిసే అవకాశం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన వెలువడింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా…

ఎన్టీఆర్ జిల్లా కనుమూరు ఫారెస్ట్‌లో పెద్దపులి మకాం ఐదోరోజూ గాలింపు..

ఎన్టీఆర్ జిల్లా కనుమూరు ఫారెస్ట్‌లో పెద్దపులి మకాం ఐదోరోజూ గాలింపు..

జిల్లాలో పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు చేపట్టిన టైగర్ ఆపరేషన్ ఐదో రోజుకు చేరుకుంది. గంపలగూడెం మండలం కనుమూరు అటవీ…

ప‌సిడి ప్రియుల‌కు భారీ ఊర‌ట‌.. ఈ నెలలో కనిష్ఠ ధరకు బంగారం!

ప‌సిడి ప్రియుల‌కు భారీ ఊర‌ట‌.. ఈ నెలలో కనిష్ఠ ధరకు బంగారం!

వెబ్‌డెస్క్, బిజినెస్: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు భారీగా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం…

ఎలమంచిలి వైస్‌చైర్మన్‌గా నానాజీ!

ఎలమంచిలి వైస్‌చైర్మన్‌గా నానాజీ!

ఎలమంచిలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించాల్సిన ఎన్నిక కోరం లేక వాయిదా పడగా మంగళవారం…

ప్యూర్టోరికోకు విశ్వసుందరి కిరీటం!

ప్యూర్టోరికోకు విశ్వసుందరి కిరీటం!

వెబ్‌డెస్క్: 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో ప్యూర్టోరికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో నిర్వహించిన ఈ…

ప్రజలను భయపెట్టే రాజకీయాలతో ఎప్పటికీ అధికారం సాధించలేరు

ప్రజలను భయపెట్టే రాజకీయాలతో ఎప్పటికీ అధికారం సాధించలేరు

విజయవాడ: మత విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను దక్షిణాది ప్రజలు సహించబోరని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి…

భారత్–న్యూజిలాండ్ రెండో టెస్టు.. క్రైస్ట్‌చర్చ్ పిచ్‌పై మ్యాట్ హెన్రీ కీలక వ్యాఖ్యలు!

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఈ కీలక పోరు ప్రారంభం కానుంది.…

కొడాలి నాని జాగ్రత్తగా ఉండు ఎమ్మెల్యే రాము స్ట్రాంగ్ వార్నింగ్...

కొడాలి నాని జాగ్రత్తగా ఉండు ఎమ్మెల్యే రాము స్ట్రాంగ్ వార్నింగ్…

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో చివరి రోజు వరకు…