మీరు తాగే కాఫీ పౌడర్‌ స్వచ్ఛమైనదేనా? కాఫీ పొడిలో కల్తీని గుర్తించే సింపుల్‌ చిట్కాలు

Date:

తన ఘుమఘుమలతో నిత్యం మనల్ని ఉత్సాహపరిచే కాఫీ నేడు కల్తీ రక్కసి కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. బరువు కోసం క్లే, చింత పిక్కల పొడి, కలర్‌ కోసం కృత్రిమ రంగులు కలపడం వల్ల తన సహజత్వాన్ని కోల్పోతోంది. తద్వారా మన ఆరోగ్యాన్ని కూడా నెమ్మదిగా ప్రమాదంలోకి నెట్టేస్తోంది. జీర్ణకోశ సమస్యలు, కిడ్నీ, లివర్‌ సమస్యలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో కల్తీ కాఫీ పొడిని ఎలా గుర్తించాలి? కల్తీ కాఫీ పొడి తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి? వంటి విషయాలను తెలుసుకుందాం.

కాఫీ.. లోకాన్ని నిద్రలేపే అమృతం.. మెదడుకు పదును పెట్టే ఇంధనం. అంతేకాదు ఓ మూడ్ సెట్టర్.. ఓ స్ట్రెస్ బస్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే టెన్షన్‌, ఒత్తిడికి చెక్ పెట్టి.. ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఓ టానిక్. అందుకే కోట్లాది మందికి ఇది రోజువారీ వ్యసనం. ఉదయాన్నే  రోజంతా ఉత్సాహం​గా ఉండొచ్చని ఫీలవుతుంటారు చాలా మంది. అయితే ఒకప్పుడు కాఫీ అంటే రోజుకు రెండు సార్లు అది కూడా ఉదయం, సాయంత్రం మాత్రమే తాగేవారు. కానీ ప్రజెంట్‌ జనరేషన్​లో ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైమ్‌లో అంటే ఆ టైమ్‌లో కాఫీ తాగేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా మంది​ కాఫీతోనే తమ రోజును ప్రారంభిస్తున్నారు.

ఇదే అదునుగా భావిస్తున్న కల్తీ మాఫియా చేతివాటం చూపిస్తున్నారు. కల్తీ కాఫీ పౌడర్‌ను మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. క్లే మరియు షికోరి పౌడర్ వంటివి కాఫీ పొడిలో కలిపేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాఫీ పౌడర్‌ స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఆహార భద్రత సంస్థ (FSSAI) కీలక సూచనలు చేస్తోంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...