
ఎన్నికల వేళ ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతను చాటుకుంటూ గర్భిణులు, బాలింతలు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరోగ్య పరిస్థితులు, చిన్నారుల సంరక్షణ వంటి బాధ్యతలు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటు విలువైనదని చాటుతూ వారు ఓటింగ్లో పాల్గొన్నారు.
MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
