Chittoor District: CI Accused of Misbehaving with NTV Reporter During Polling in V. Kota

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చిత్తూరు జిల్లా వి.కోటలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన ఎన్టీవీ రిపోర్టర్ అక్రమ్‌ పట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital

అక్రమ్‌ తనను మీడియా ప్రతినిధిగా పరిచయం చేసుకున్నప్పటికీ సీఐ పట్టించుకోకుండా ఆయనను బయటకు పంపించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా ప్రతినిధి పట్ల పోలీసు అధికారి వ్యవహరించిన తీరుపై చర్చ జరుగుతోంది.