
శ్రీ సత్యసాయి జిల్లాలోని నల్లచెరువు ZPTC ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఆధిక్యంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన 63 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.https://dtvandhrapradesh.com
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు 63 ఓట్ల ఆధిక్యం లభించింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి రవికుమార్ రెడ్డికి 43 ఓట్లు వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం నల్లచెరువులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తదుపరి రౌండ్లలో ఫలితాలు ఎలా మారతాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తుది ఫలితం వెలువడాల్సి ఉంది.
