PM Modi: ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. బ్రహ్మోస్ క్షిపణిపై కీలక ఒప్పందాలు..!

Date:

భారత వ్యూహాత్మక, దౌత్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు బ్రేకులు వేస్తూ.. రక్షణ, ఆర్థిక రంగాల్లో భారత్ పట్టు సాధించేలా మోదీ మూడు దేశాల పర్యటన సాగనుంది. ముఖ్యంగా వేల కోట్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణుల డీల్, సబాంగ్ పోర్ట్ ఉమ్మడి అభివృద్ధి వంటి 5 భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాలు పర్యటనలో భాగంగా మొదటి విడతగా ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా చేరుకున్న ప్రధాని మోదీకి అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో పాటు ఆ దేశ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు

. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య జూలై 11 వరకు సాగనున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి ఉంది. భారతదేశ దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలలో ఈ పర్యటన అత్యంత కీలక పాత్ర పోషించనుంది.

మోదీకి అరుదైన గౌరవం

ఈ సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇండోనేషియా అత్యున్నత గౌరవమైన బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మోదీకి ప్రదానం చేశారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు స్వయంగా వెల్లడించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....