అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను ట్రస్ట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
కానుకల దొంగతనం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వీరి పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి.. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు.