తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!

Date:

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం TGTET-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్వీసులో కొనసాగడం, ప్రమోషన్లు పొందడం కోసం టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈ ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నారు.

ఈ పరీక్షకు ప్రభుత్వ, లోకల్ బాడీ, TGREIS, సంక్షేమ, మోడల్ పాఠశాలలు తదితర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ టెట్ అర్హత భవిష్యత్ DSC లేదా ప్రత్యక్ష నియామకాలకు వర్తించదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

పరీక్షను CBT విధానంలో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. దరఖాస్తులు జులై 22 నుంచి జులై 29, 2026 వరకు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఆగస్టు 31 నుంచి అందుబాటులో ఉంటాయి. పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించగా, ఫలితాలను సెప్టెంబర్ 28-30 మధ్య ప్రకటించనున్నారు. దరఖాస్తులు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....