Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!

Date:

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీ తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించి ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి, వృద్ధుడిపై దాడి చేసి బంగారం, రూ.50 లక్షలకు పైగా నగదును దోచుకెళ్లారు.

దుండగులు ఇంట్లోని మహిళలను కత్తులు, పిస్టళ్లతో బెదిరించి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం ఇంటి ముందు ఉన్న రెండు బైకులను కూడా తీసుకుని పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారు వరంగల్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ వివాదాలు, వృత్తిపరమైన దొంగల ప్రమేయం సహా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....