శివుడిపై ఎంత భక్తి.. ఏపీలోని ఆలయానికి హైదరాబాద్ మహిళ భారీ విరాళం

Date:

సరోజ భారీ విరాళం అందజేశారు. ఆమె ఏకంగా రూ.1.25 కోట్లు విరాళం ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎంతో మేలు చేస్తోంది. కార్తీక మాసంలో లక్షలాది మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని శ్రీశైలం, మహానంది వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి భారీగా లబ్ధి పొందారు

నంద్యాల జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో నూతనంగా నందీశ్వర సదనం నిర్మిస్తున్నారు. మహానంది దేవస్థానం ఆధ్వర్యంలో రూ.10.50 కోట్ల వ్యయంతో నందీశ్వర సదనం నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణానికి పలువురు భక్తులు ముందుకొచ్చి విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా నందీశ్వర సదనం మొదటి అంతస్తు నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు, NRI సరోజ భారీ విరాళం అందజేశారు. సరోజ ఏకంగా రూ.1.25 కోట్లు నందీశ్వర సదనం నిర్మాణానికి విరాళంగా ప్రకటించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...