ఆ గ్రామంలో ఒక్కో ఓటుకు రూ. 20 వేలు.. ఇప్పటివరకు ఇదే రికార్డ్

Date:

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని నర్కూడ గ్రామంలో.. సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల ఆ గ్రామానికి ఆదాయ వనరులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రలోభాలకు ఓటర్లు లొంగకుండా.. గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థులను ఎన్నుకోవాలి

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని అన్నారు మహాత్మ గాంధీ. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆ గ్రామాలే పునాది. గ్రామం స్వయం సమృద్ధి సాధిస్తేనే.. దేశం అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ గ్రామ పాలనలో అత్యంత ప్రధానమైనవి గ్రామపంచాయతీ ఎన్నికలు. ఈ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకునే సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులది.. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర. వారు సమర్థంగా పనిచేస్తేనే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర గుర్తులతో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....