బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన.. తెలంగాణపై చలిపులి పంజా-
: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. ఏపీ తీర ప్రాంతాల్లో వర్ష సూచనలు ఉండగా, తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత…
: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. ఏపీ తీర ప్రాంతాల్లో వర్ష సూచనలు ఉండగా, తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత…
సంక్రాంతి, క్రిస్మస్ పండుగల సందర్భంగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు రాయితీ ధరలకు మూడు నిత్యావసర సరుకులు అందించనుంది. కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్ రూ.125,…
మహిళా సాధికారతపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు 60 శాతానికి పైగా అవకాశాలు, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక టెక్ పార్క్…
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు, పోలింగ్, రీపోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల పూర్తి వివరాలు.
రాప్తాడు పాఠశాల ఘటనలో గాయపడిన విద్యార్థిని లక్ష్మి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చెక్కు…
వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనసేన మద్దతుదారులపై పార్టీ ఆరోపణలు…
కాకినాడ మేయర్ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కాద సత్యశ్రీని వైఎస్ జగన్ ప్రకటించారు. నవంబర్ 26న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నగర రాజకీయాలు వేడెక్కుతున్నాయి
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల ఫలితాలు టీడీపీకి రాజకీయ సవాల్‌గా మారాయి. వర్గ విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపంపై చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేటలో విడదల రజిని వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశమయ్యారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు ఇద్దరు జనసేన నాయకులు రూ.1.20 కోట్ల చొప్పున ప్రకటించినట్లు నివేదిక వెల్లడించింది.