Author: dinesh

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విషాదం.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నాయకుడు, టీడీపీ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. నవంబర్ 13న చినమేరంగిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఏపీలో ఎంపీపీ, జెడ్పీ పీఠాలపై ఉత్కంఠ.. నవంబర్ 19, 20 తేదీల్లో కీలక పరోక్ష ఎన్నికలు-

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీ, జెడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 19, 20 తేదీల్లో పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.

విశాఖలో పవన్ కల్యాణ్‌తో నారా లోకేశ్ భేటీ.. పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ-

విశాఖ CII సమ్మిట్ సందర్భంగా పవన్ కల్యాణ్‌, నారా లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి ప్రయత్నాలపై చర్చించారు.

ప్రతి 20–25 ఏళ్లకోసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరం.. SIRపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చంద్రబాబు స్పందించారు. ప్రతి 20–25 ఏళ్లకు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విశాఖ CII సదస్సులో పేర్కొన్నారు.

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పల్లె రాజకీయాల్లో కొత్త చర్చ–

ఏపీ ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచింది. జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందించే కొత్త విధానంపై పూర్తి వివరాలు.

చంద్రబాబు అభివృద్ధి ప్రచారంపై జగన్ కొత్త ప్రశ్నలు.. విద్యుత్ వినియోగం, పన్నుల ఆదాయం, నిరుద్యోగంపై గణాంకాలతో విమర్శలు-

విశాఖ సీఐఐ సదస్సు వేళ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. విద్యుత్ విక్రయాలు, రాష్ట్ర పన్నుల ఆదాయం, నిరుద్యోగ గణాంకాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై…

ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 17 వరకు నామినేషన్లు–

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 26న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు…

జనసేన పార్టీ పేరు చెప్పి రూ.7 కోట్ల ఉద్యోగాల మోసం? 20 మంది నిరుద్యోగులు బాధితులుగా ఫిర్యాదు-

జనసేన పార్టీ పేరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 20 మంది బాధితుల ఫిర్యాదుల…

ఏపీలో 659 మండల పరిషత్‌లకు అధ్యక్షుల ఎన్నికలు.. నవంబర్ 19న కీలక పోరు, 20న జెడ్పీ చైర్మన్ల ఎంపిక

ఆంధ్రప్రదేశ్‌లో 659 మండల పరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌లకు పరోక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19న MPP అధ్యక్షులు, నవంబర్ 20న ZPP చైర్మన్లను ఎన్నుకోనున్నారు.

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద వల్లభనేని వంశీ నిరసన.. వైసీపీ కార్యకర్తల బైండోవర్ కేసులపై ఆగ్రహం–

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో వైసీపీ కార్యకర్తలపై బైండోవర్ కేసులకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.