Author: Rajini

ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం కిలో రూ.49కే బీపీటీ సన్నాలు!

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే నిత్యావసర సరకులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా…

పట్టిసీమతో 50 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా దేవినేని ఉమ!

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు సాగు చేసిన ప్రతి పంట సమృద్ధిగా పండి, దిగుబడులు చేతికొచ్చేలా ఆశీర్వదించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కనకదుర్గమ్మను ప్రార్థించారు. విజయవాడ…

సీఎం విజయ్‌తో కలిసి తమిళనాడును ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ!

చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభం తయారీ రంగంలో తమిళనాడు కీలక పాత్ర మెట్రో విస్తరణ, హైస్పీడ్ రైళ్లకు విజయ్ విజ్ఞప్తి

చెన్నైకి నేడు ప్రధాని మోదీ రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..

చెన్నై మెట్రో రెండో దశకు శ్రీకారం జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు ఆలయంలో ప్రత్యేక పూజలు.. పరిశోధనా కేంద్రం సందర్శన పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మోదీ

ఏపీలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయి చిరంజీవి!

ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌ను గుర్తించవచ్చు ప్లాస్టిక్‌ వినియోగంపై చిరంజీవి సూచనలు చిరంజీవికి అభిమానుల ఘన స్వాగతం

దసరా సెలవులతో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ.. ప్రయాణికులకు తప్పని తిప్పలు!

రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల తాకిడి ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బెర్తులన్నీ రిజర్వ్‌

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ పవన్ కల్యాణ్!

రూ.1,000 కోట్లతో ఏడు జిల్లాల్లో రహదారులు గిరిజనుల జీవనోపాధికి భరోసా రూ.7,000 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి