Category: Andhra Pradesh News

లండన్‌లో మంత్రి నారాయణ బృందం అమరావతి ఐకానిక్ భవనాలపై కీలక చర్చలు

అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్‌లో పర్యటిస్తోంది. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి నారాయణతో పాటు అధికారులు…