కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకునేవారికి IRCTC బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే స్పెషల్ ప్యాకేజ్..
కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అరుణాచలంతో పాటు కామాక్షి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే పుదుచ్చేరిలోని…
