మీ గొంతుతోనే AIతో మాట్లాడొచ్చు.. Meta కొత్త Muse Voice ఫీచర్ విడుదల!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మాట్లాడేందుకు ఇకపై ప్రతిసారీ ప్రశ్నలను టైప్ చేయాల్సిన అవసరం లేదు. మనుషులతో మాట్లాడినట్టే నేరుగా గొంతుతో సంభాషించే సదుపాయాన్ని Meta అందుబాటులోకి తీసుకొచ్చింది. తన…
